యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
హైదరాబాద్‌పై గుజరాత్ భారీ స్కోరు
హైదరాబాద్, మంగళవారం, 18 నవంబర్ 2008   ( 10:31 IST )
నీలేష్ మోడీ అజేయ డబుల్ సెంచరీ (250)తో హైదరాబాద్‌తో జరిగే రంజీ మ్యాచ్‌లో గుజరాత్ భారీ స్కోరు నమోదు చేసుకుంది. గుజరాత్ మొదటి ఇన్నింగ్స్‌ను 9 వికెట్ల నష్టానికి 520 వద్ద డిక్లేర్ చేయగా, హైదరాబాద్ రెండోరోజు ఆట ముగిసేసరికి ఓ వికెట్ నష్టానికి 33 పరుగులు చేసింది.

మరోవైపు భారీ స్కోరు దిశగా పయనిస్తున్న ముంబయిని కేవలం 35 పరుగుల తేడాతో చివరి ఎనిమిది వికెట్లను పడగొట్టడం ద్వారా 330కు ఆలౌట్ చేసిన ఢిల్లీ రెండో రోజు ఆట ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. మన్హాస్ 72, భాటియా 45 పరుగులతో క్రీజులో ఉన్నారు.

అలాగే మరో మ్యాచ్‌లో పంజాబ్ చేసిన 482 పరుగుల తొలి ఇన్నింగ్స్ స్కోరుకు సమాధానంగా సౌరాష్ట్ర రెండో రోజు ఆట ముగిసేసరికి ఓ వికెట్ నష్టానికి 81 పరుగులు చేసింది. పంజాబ్ జట్టులో ఇందర్ సింగ్ 114, సోహల్ 103 పరుగులు చేశారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
కర్ణాటక దెబ్బకు ఆంధ్ర బ్యాట్స్‌మెన్ విలవిల
షాంఘై మాస్టర్స్ ఛాంపియన్ జకోవిచ్
యువీ ఆల్‌రౌండ్ ప్రతిభతో భారత్‌కు మరో విజయం
వెస్టిండీస్‌పై పాకిస్థాన్ వన్డే క్లీన్ స్వీప్
ఐసీఎల్ ట్రోఫీ లాహోర్ బాద్షాస్ వశం
యువీ మరో సెంచరీ: ఇంగ్లాండ్ లక్ష్యం 293
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఆవకాయ్ బిర్యానీ రివ్యూ
హిందూ అంటే ఆవకాయ పచ్చడి, ముస్లిం అంటే బిర్యానీ అని అర్థం వచ్చేలా క్యూరియాసిటీ కోసం...
యువత రివ్యూ
కేక- రివ్యూ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...