యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
షాంఘై మాస్టర్స్ ఛాంపియన్ జకోవిచ్
షాంఘై (ఏజెన్సీ), 17 నవంబర్ 2008   ( 17:02 IST )
రష్యా యోధుడైన నికోలాయ్ డావిడెంకోను చిత్తు చేయడం ద్వారా సెర్బియా స్టార్ క్రీడాకారుడు జకోవిచ్ షాంఘై మాస్టర్స్ టెన్నిస్ టోర్నీలో ఛాంపియన్‌గా అవతరించాడు. ఆదివారం జరిగిన ఫైనల్‌లో జకోవిచ్ 6-1, 7-5 సెట్లతో డావిడెంకోపై విజయం సాధించాడు.

విజయానంతరం జకోవిచ్ మాట్లాడుతూ నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకోవాలన్నదే తన ఆశయమన్నారు. వచ్చే ఏడాది లేక రెండేళ్లలో ఈ ఘనత సాధించగలనని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.

అయితే ర్యాంకింగ్‌లపై అతిగా దృష్టి సారించనన్నారు. అలా చేయడం సరికాదన్నారు. తన ఆటతీరును మెరుగు పరచుకోవడం ద్వారా నెంబర్‌వన్ స్థాయిని సునాయాసంగా చేరుకోగలనని చెప్పారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
యువీ ఆల్‌రౌండ్ ప్రతిభతో భారత్‌కు మరో విజయం
వెస్టిండీస్‌పై పాకిస్థాన్ వన్డే క్లీన్ స్వీప్
ఐసీఎల్ ట్రోఫీ లాహోర్ బాద్షాస్ వశం
యువీ మరో సెంచరీ: ఇంగ్లాండ్ లక్ష్యం 293
చెస్‌ ఒలింపియాడ్‌లో రష్యాతో మహిళల డ్రా
గంభీర్, యువీల జోరుతో కోలుకున్న భారత్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఆవకాయ్ బిర్యానీ రివ్యూ
హిందూ అంటే ఆవకాయ పచ్చడి, ముస్లిం అంటే బిర్యానీ అని అర్థం వచ్చేలా క్యూరియాసిటీ కోసం...
యువత రివ్యూ
కేక- రివ్యూ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...