యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
మరో ముడేళ్లలో సైనా ప్రపంచ నెంబర్‌వన్: ప్రకాశ్
బెంగుళూరు (ఏజెన్సీ), ఆదివారం, 16 నవంబర్ 2008   ( 16:48 IST )
హైదరాబాద్ బ్యాడ్మింటన్ సంచలనం సైనా నెహ్వాల్ మరో మూడేళ్లలో ప్రపంచ నెంబర్‌వన్‌గా అవతరిస్తుందని మాజీ షట్లర్ ప్రకాశ్ పదుకునే పేర్కొన్నారు. 17 ఏళ్ల సైనాలో ఛాంపియన్‌క ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయని చెప్పారు.. శారీరకంగా, సాంకేతికంగా, మానసికంగా మెరుగ్గా ఉన్న సైనాలో ఆత్మవిశ్వాసం కూడా మెండుగా కనిపిస్తుందని మాజీ ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్ ప్రకాశ్ తెలిపారు.

ఆమె ఇలాగే ఆటపై దృష్టి పెడుతూ ముందుకెళితే.. నిస్సందేహంగా ప్రపంచ నెంబర్‌వన్ కిరీటాన్ని దక్కించుకుంటుందన్నారు. ప్రస్తుతం సైనా నెహ్వాల్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 11వ స్థానంలో ఉంది. ఇంకొంత సమయంలో ఆమె కచ్చితంగా టాప్- 10లోకి అడుగుపెడుతుంది. మరో ఏడాదిలో సైనా టాప్- 5లోకి అడుగుపెట్టగలదని, నెంబర్‌వన్ అయ్యేందుకు రెండు నుంచి మూడేళ్లు పట్టవచ్చని ప్రకాశ్ పేర్కొన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
మాస్టర్స్ కప్ ఫైనల్స్‌లో జకోవిచ్, డేవిడెంకో
ఛాంపియన్ లీగ్ కోసం రెహ్మాన్ సంగీతం
చందర్‌పాల్ సెంచరీ వృధా: వెస్టిండీస్‌పై పాక్ గెలపు
తొలి వన్డే‌లో టాస్ ఓటమి మేలు చేసింది: ధోనీ
ద్రావిడ్ పూర్వ వైభవం సాధిస్తాడు: గంగూలీ
భారత్‌పై హేడెన్ వ్యాఖ్యలు: బీసీసీఐ గరంగరం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఆవకాయ్ బిర్యానీ రివ్యూ
హిందూ అంటే ఆవకాయ పచ్చడి, ముస్లిం అంటే బిర్యానీ అని అర్థం వచ్చేలా క్యూరియాసిటీ కోసం...
యువత రివ్యూ
కేక- రివ్యూ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...