యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
మ్యాచ్‌లో పుంజుకోగలం: రాహుల్ ద్రావిడ్
బెంగుళూరు (ఏజెన్సీ), ఆదివారం, 12 అక్టోబర్ 2008   ( 12:58 IST )
ఆస్ట్రేలియాతో బెంగుళూరులో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ పుంజుకోగలదని టీం ఇండియా సీనియర్ బ్యాట్స్‌మెన్ రాహుల్ ద్రావిడ్ నమ్మకం వ్యక్తం చేశాడు. లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అద్భుతమైన బ్యాటింగ్‌తో మ్యాచ్‌పై ఆస్ట్రేలియా పట్టు సాధించకుండా అడ్డుకున్న సంగతి తెలిసిందే.

ద్రావిడ్ (51) అర్ధ సెంచరీతోపాటు, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్ ఎనిమిదో వికెట్‌కు 80 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ కోలుకుంది. వీళ్లద్దరి భాగస్వామ్యం మ్యాచ్ బరిలో భారత్‌ను మళ్లీ నిలబెట్టిందని ద్రావిడ్ తెలిపాడు. బెంగుళూరు వికెట్ పోనుపోనూ బౌలర్లకు సహకరిస్తుందని తెలుసు. ఇటువంటి వికెట్‌పై ఏదైన జరగొచ్చు అని ద్రావిడ్ వ్యాఖ్యానించాడు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
మొదటి టెస్ట్: లంచ్ సమయానికి ఆసిస్ 6/0
గంగూలీ, భజ్జీల రాణింపుతో కోలుకున్న భారత్
బెంగాల్ పత్రిక ఇంటర్వ్యూకు గంగూలీ ఖండన
జాన్సన్ దెబ్బకు భారత్‌ విలవిల: 106/4
జెలీనాతో సెమీస్ పోరుకు ఎలీనా రెడీ
క్రెమ్లిన్ కప్: డావిడెంకోకు సఫిన్ షాక్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చింతకాయల రవి రివ్యూ
తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి.
రెయిన్‌బో- రివ్యూ
శౌర్యం.. రివ్య్యూ
భవిష్యత్
తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం...
ఇంకా చదవండి|మరిన్ని...