|
| మొదటి టెస్ట్: లంచ్ సమయానికి ఆసిస్ 6/0 |
| బెంగుళూరు (ఏజెన్సీ), ఆదివారం, 12 అక్టోబర్ 2008 ( 12:28 IST ) | |
బెంగుళూరులో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌లో నాలుగో రోజైన ఆదివారంనాడు భారత్ తొలి ఇన్నింగ్స్‌కు 360 పరుగుల వద్ద తెరపడింది. జహీర్ ఖాన్ (57), హర్భజన్ సింగ్ (54) అర్ధ సెంచరీలతో మ్యాచ్‌పై ఆస్ట్రేలియా పట్టుబిగించకుండా అడ్డుకున్నారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా లంచ్ సమయానికి వికెట్ నష్టపోకుండా తొమ్మిది పరుగులు చేసింది.
స్కోరు వివరాలు: ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 430 ఆలౌట్ (149.5 ఓవర్లు) భారత్ తొలి ఇన్నింగ్స్: 360 ఆలౌట్ (119 ఓవర్లు), వీరేంద్ర సెహ్వాగ్ 45, ద్రావిడ్ 51, సౌరవ్ గంగూలీ 47, హర్భజన్ సింగ్ 54, జహీర్ ఖాన్ 57 నాటౌట్, ఆస్ట్రేలియా బౌలింగ్: జాన్సన్ 4/70, వాట్సన్ 3/45, క్లార్క్ 2/38, బ్రెట్ లీ 1/64. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 9/0 (ఆరు ఓవర్లు), మాథ్యూ హేడెన్ 5, సైమన్ కటిచ్ 3.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చింతకాయల రవి రివ్యూ | | తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం... |
| |
|
|
|
|
|
|
|