|
| బెంగాల్ పత్రిక ఇంటర్వ్యూకు గంగూలీ ఖండన |
| బెంగళూరు (ఏజెన్సీ), శనివారం, 11 అక్టోబర్ 2008 ( 12:12 IST ) | |
జాతీయ సెలక్టర్లను తప్పుబడుతూ తాను చెప్పినట్టు ఓ బెంగాల్ దిన పత్రికలో వచ్చిన ఇంటర్వ్యూ సరికాదని మాజీ కెప్టెన్ గంగూలీ ఖండించాడు. తాను ఎవ్వరికీ ఆ రీతిలో ఇంటర్వ్యూ ఇవ్వలేదని స్పష్టం చేశాడు.
ఆయన పేరుతో ఉన్న ఓ ప్రకటనను బెంగళూరులో భారత జట్టు లాజిస్టిక్స్ మేనేజర్ రస్సెల్ రాధాకృష్ణన్ శనివారం చదువుతూ బెంగాల్ దినపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చినట్టు వివిధ వార్తా పత్రికల్లో వచ్చిన వార్తలు అవాస్తవమన్నాడు.
జాతీయ సెలక్టర్లపై ఇటువంటి విమర్శలను తాను చేయలేదని, భవిష్యత్తులోనూ చేయబోనని పేర్కొన్నాడు. ఎటువంటి ఆధారాలతోనైనా ఇలాంటి వార్తలు ప్రచురించేముందు తన వద్ద వివరణలు తీసుకోవాలని ఆయన కోరాడు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చింతకాయల రవి రివ్యూ | | తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం... |
| |
|
|
|
|
|
|
|