యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
జెలీనాతో సెమీస్ పోరుకు ఎలీనా రెడీ
మాస్కో (ఏజెన్సీ), 11 అక్టోబర్ 2008   ( 10:08 IST )
క్రెమ్లిన్ కప్ టెన్నిస్ టోర్నీలో ప్రపంచ నెంబర్ వన్ జెలీనా జంకోవిచ్ (సెర్బియా)తో సెమీస్ పోరుకు ఒలింపిక్ ఛాంపియన్ ఎలీనా దెమంతియేవా (రష్యా) సిద్ధమైంది. క్వార్టర్ ఫైనల్లో ఇటలీ భామ ఫ్లావియా పెనెట్టాను 7-6, 6-3 సెట్లతో ఓడించడం ద్వారా జంకోవిచ్ సెమీస్‌లో ప్రవేశించింది.

మరో క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ దెమంతియేవా 6-4, 4-6, 7-6 సెట్లతో సహ దేశస్థురాలైన నాదియా పెట్రోవాను ఓడించి జంకోవిచ్‌తో సెమీస్ పోరుకు సిద్ధమైంది.

కాగా, రెండో సీడ్ దినారా సఫినా (రష్యా) సైతం 6-4, 7-5తో సహ దేశస్థురాలైన ఐదో సీడ్ కుజ్నెత్సోవాను మట్టి కరిపించి, సెమీస్‌లో అడుగు పెట్టింది. ఆమె మరో సహ దేశస్థురాలైన వెరా జ్వొనరేవాతో తలపడనుంది. జ్వొనరేవా 7-5, 6-4తో స్లోవేకియాకు చెందిన డొమినికా సిబుల్కోవాపై విజయం సాధించింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
క్రెమ్లిన్ కప్: డావిడెంకోకు సఫిన్ షాక్
ఆసీస్ 430 ఆలౌట్: భారత్‌కు ఓపెనర్ల శుభారంభం
ఆసీస్ ఇన్నింగ్స్‌కు 430 వద్ద జహీర్‌ఖాన్ తెర
ఎనిమిది ర్యాంకులు ఎగబాకిన చేతన్ ఆనంద్
క్రెమ్లిన్ కప్ టెన్నిస్ టోర్నీ క్వార్టర్స్‌లో జంకోవిచ్
గంగూలీ విమర్శలు సిరీస్ తర్వాత వస్తే బాగుండేది
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చింతకాయల రవి రివ్యూ
తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి.
రెయిన్‌బో- రివ్యూ
శౌర్యం.. రివ్య్యూ
భవిష్యత్
తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం...
ఇంకా చదవండి|మరిన్ని...