యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
క్రెమ్లిన్ కప్: డావిడెంకోకు సఫిన్ షాక్
మాస్కో (ఏజెన్సీ), శనివారం, 11 అక్టోబర్ 2008   ( 09:48 IST )
క్రెమ్లిన్ కప్ టెన్నిస్ టోర్నీలో మాజీ ఛాంపియన్, రష్యాకు చెందిన నికోలాయ్ డావిడెంకోను సహ దేశస్థుడైన మాజీ ప్రపంచ నెంబర్ వన్ మారత్ సఫిన్ ఓడించి, సెమీఫైనల్లో ప్రవేశించాడు. ఏడో సీడ్ సఫిన్ 7-6, 4-6, 6-4 సెట్లతో ప్రపంచ ఐదో ర్యాంకు ఆటగాడైన డావిడెంకోను ఓడించాడు.

ఈ విజయంతో సఫిన్ సెమీఫైనల్లో జర్మనీకి చెందిన మిస్చా జ్వెరెవ్‌తో తలపడేందుకు సిద్ధమయ్యాడు. 2005 ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా నెగ్గని సపిన్ ఈ టైటిల్‌తో ఆ దాహాన్ని తీర్చుకోవాలని తహతహలాడుతున్నాడు.

మిస్చా జ్వెరెవ్ 6-4, 3-6, 7-5 సెట్లతో సెర్బియాకు చెందిన విక్టర్ ట్రోయిస్కీపై విజయం సాధించాడు. వీరితో పాటు ఫాబ్రిస్ శాంటారోతో అన్ సీడ్ ఇగోర్ కునిత్సిన్‌ తలపడనున్నాడు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఆసీస్ 430 ఆలౌట్: భారత్‌కు ఓపెనర్ల శుభారంభం
ఆసీస్ ఇన్నింగ్స్‌కు 430 వద్ద జహీర్‌ఖాన్ తెర
ఎనిమిది ర్యాంకులు ఎగబాకిన చేతన్ ఆనంద్
క్రెమ్లిన్ కప్ టెన్నిస్ టోర్నీ క్వార్టర్స్‌లో జంకోవిచ్
గంగూలీ విమర్శలు సిరీస్ తర్వాత వస్తే బాగుండేది
తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్ విజయం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చింతకాయల రవి రివ్యూ
తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి.
రెయిన్‌బో- రివ్యూ
శౌర్యం.. రివ్య్యూ
భవిష్యత్
తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం...
ఇంకా చదవండి|మరిన్ని...