యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
ఎనిమిది ర్యాంకులు ఎగబాకిన చేతన్ ఆనంద్
న్యూఢిల్లీ (ఏజెన్సీ), శుక్రవారం, 10 అక్టోబర్ 2008   ( 14:55 IST )
వరుస విజయాలతో తాజా బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో జాతీయ ఛాంపియన్ చేతన్ ఆనంద్ ఎనిమిది స్థానాలు ఎగబాకి 22వ ర్యాంకుకు చేరుకున్నాడు. గత నెలలో చెక్ ఇంటర్నేషనల్ టైటిల్ గెలుచుకున్న చేతన్ గత వారం జర్మనీలో జరిగిన బిట్‌బగర్ టోర్నీని సైతం గెలుచుకున్న సంగతి తెలిసిందే.

ఈ విజయాల ప్రభావం కూడా పడటంతో పాయింట్ల సంఖ్య 35750కు పెరగడంతో పాటు ర్యాంకింగ్స్‌లో మరింత ముందుకు దూసుకెళ్లగలిగాడు. బిట్ బగర్ టోర్నీని గెలవడం ద్వారా గ్రాండ్ ప్రి పోటీలో గెలిచిన తొలి భారతీయుడనే ఘనతను కూడా చేతన్ దక్కించుకున్నాడు.

మరోవైపు అదే టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన అర్వింద్ భట్ 29037 పాయింట్లతో 36వ ర్యాంకులో నిలవగా, అనుప్ శ్రీధర్ 37వ స్థానానికి పడిపోయాడు. అలాగే మిక్స్‌డ్ డబుల్స్‌లో గ్రాండ్ ప్రీ టైటిల్ సాధించిన తొలి భారత జంట దిజు- జ్వాలా గుత్తాలు సైతం 25 ర్యాంకులు ఎగబాకి, 55వ స్థానానికి చేరుకున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
క్రెమ్లిన్ కప్ టెన్నిస్ టోర్నీ క్వార్టర్స్‌లో జంకోవిచ్
గంగూలీ విమర్శలు సిరీస్ తర్వాత వస్తే బాగుండేది
తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్ విజయం
పాంటింగ్ సెంచరీ: ఆసీస్ వ్యూహానికి భారత్ బ్రేక్
సంయమనంతో ముందుకు సాగుతున్న ఆసీస్
క్రెమ్లిన్ కప్ నుంచి ఇవనోవిచ్ నిష్క్రమణ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చింతకాయల రవి రివ్యూ
తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి.
రెయిన్‌బో- రివ్యూ
శౌర్యం.. రివ్య్యూ
భవిష్యత్
తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం...
ఇంకా చదవండి|మరిన్ని...