యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
గంగూలీ విమర్శలు సిరీస్ తర్వాత వస్తే బాగుండేది
శుక్రవారం, 10 అక్టోబర్ 2008   ( 10:15 IST )
సెలక్టర్లపై గంగూలీ చేసిన విమర్శలను అర్థం చేసుకునేదిగా ఉన్నప్పటికీ, డ్రెస్సింగ్ రూంలో ఐక్యతను దృష్టిలో ఉంచుకుని, ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్ తర్వాతే ఈ విమర్శలు చేసి ఉంటే బాగుండేదని లిటిల్ మాస్టర్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.

సీఎన్ఎన్-ఐబీఎన్‌ వార్తా ఛానెల్‌తో ఆయన మాట్లాడుతూ ఇలా ఈ తరుణంలో విమర్శలు చేయడం ఆయనకు ఏ మాత్రం ప్రయోజనం కలిగించేదిగా లేకపోగా, డ్రెస్సింగ్ రూంలో ఐక్యతను కూడా దెబ్బదీసేలా ఉందన్నారు.

అంతకుముందు ఓ బెంగాల్ దినపత్రికతో గంగూలీ మాట్లాడుతూ గత సెలక్షన్ కమిటీ తన పట్ల వ్యవహరించిన తీరుపై మండిపడిన గంగూలీ, ప్రతిసారీ తనను బలి పశువుగా చేసే అవమానాన్ని భరించలేకే రిటైర్మంట్ నిర్ణయం తీసుకున్నానన్నాడు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్ విజయం
పాంటింగ్ సెంచరీ: ఆసీస్ వ్యూహానికి భారత్ బ్రేక్
సంయమనంతో ముందుకు సాగుతున్న ఆసీస్
క్రెమ్లిన్ కప్ నుంచి ఇవనోవిచ్ నిష్క్రమణ
జట్టు సభ్యుల్లో స్ఫూర్తి నింపిన గంగూలీ
జహీర్‌కు చిక్కిన హేడెన్: ఆసీస్‌కు కష్టాలు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చింతకాయల రవి రివ్యూ
తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి.
రెయిన్‌బో- రివ్యూ
శౌర్యం.. రివ్య్యూ
భవిష్యత్
తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం...
ఇంకా చదవండి|మరిన్ని...