|
| క్రెమ్లిన్ కప్ నుంచి ఇవనోవిచ్ నిష్క్రమణ |
| మాస్కో, 9 అక్టోబర్ 2008 ( 12:49 IST ) | |
క్రెమ్లిన్ కప్ టెన్నిస్ టోర్నీ నుంచి ఫ్రెంచ్ ఓపెన్ ఛాంపియన్ అనా ఇవనోవిచ్ నిష్క్రమించింది. అన్‌సీడెడ్ స్లోవేకియా క్రీడాకారిణి డొమినికా సిబుల్కోవా 6-3, 2-6, 7-6 సెట్ల తేడాతో మాజీ ప్రపంచ నెంబర్ వన్ అయిన ఇవనోవిచ్‌ను చిత్తు చేసింది.
ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో విజయం సాధించడం ద్వారా నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్న ఇవనోవిచ్ ఆ తర్వాత వరుస ఓటములతో తన ర్యాకింగ్‌ను దిగజార్చుకుంటున్న సంగతి తెలిసిందే.
గత ఐదు టోర్నీలలో కేవలం ఐదు మ్యాచ్‌లు మాత్రమే నెగ్గగలిగిందంటే ఆమె ఎంతటి దుస్థితికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. అయితే బొటన వేలి గాయం నుంచి కోలుకుంటున్న తాను త్వరలోనే తిరిగి పుంజుకోగలనని విశ్వాసం వ్యక్తం చేసింది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చింతకాయల రవి రివ్యూ | | తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం... |
| |
|
|
|
|
|
|
|