|
| జట్టు సభ్యుల్లో స్ఫూర్తి నింపిన గంగూలీ |
| ముంబయి (ఏజెన్సీ), 9 అక్టోబర్ 2008 ( 12:14 IST ) | |
తన పదహారేళ్ల అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగినంతకాలం గంగూలీ సహచర జట్టు సభ్యుల్లో స్ఫూర్తి నింపాడని మాజీ కెప్టెన్లు, సీనియర్ ఆటగాళ్లైన సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ కొనియాడారు.
టెండూల్కర్ ఓ క్రికెట్ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ తన ప్రదర్శనల ద్వారా ఇతరులకు స్ఫూర్తిగా నిలిచాడని ప్రశంచించాడు. అద్భుతమైన కెరీర్ కలిగిన అతనితో కలసి అధికంగా ఆటను ఆస్వాదించిన వాడిగా ఉన్నందుకు తాను సంతోషిస్తున్నానన్నాడు.
ద్రావిడ్ మాట్లాడుతూ ఓ క్రికెటర్ తన కెరీర్‌లో కావాలని కోరుకుంటున్న వాటన్నిటినీ గంగూలీ సాధించాడన్నాడు. జట్టును ప్రపంచ కప్ టోర్నీలో ఫైనల్ వరకు తీసుకెళ్లిన ఘనతను కూడా గంగూలీ దక్కించుకున్నాడన్నాడు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చింతకాయల రవి రివ్యూ | | తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం... |
| |
|
|
|
|
|
|
|