యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
జహీర్‌కు చిక్కిన హేడెన్: ఆసీస్‌కు కష్టాలు
బెంగళూరు, 9 అక్టోబర్ 2008   ( 10:29 IST )
మొదటి ఓవర్‌లోనే ఓపెనర్ హేడెన్‌ను జహీర్‌ఖాన్ పెవిలియన్ బాట పట్టించడంతో భారత్‌తో బెంగళూరులో జరిగే తొలి టెస్టులో ఆసీస్‌ ఆరంభ కష్టాల్లో చిక్కుకుంది. వికెట్ కీపర్ ధోనికి క్యాచ్ ఇవ్వడం ద్వారా హేడెన్ డకౌట్‌గా నిష్క్రమించాడు.

తాజా వార్తల ప్రకారం ఆస్ట్రేలియా ఓ వికెట్ నష్టానికి ఇరవై నాలుగు పరుగులు చేసింది. ప్రస్తుతం కటీచ్ (11), కెప్టెన్ పాంటింగ్ (11)లు క్రీజ్‌లో ఉన్నారు. పాంటింగ్ టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

ఈ టెస్టులో తలపడే భారత జట్టులో కెప్టెన్ కుంబ్లేతో పాటు గౌతం గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండుల్కర్, గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, ధోనీ, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, ఇశాంత్ శర్మలు ఉన్నారు.

అలాగే ఆస్ట్రేలియా జట్టులో పాంటింగ్, హేడెన్, కటీచ్‌లతో పాటు మైఖేల్ హస్సీ, మైఖేల్ క్లార్క్, వైట్, షేన్ వాట్సన్, బ్రాడ్ హాడిన్, బ్రెట్ లీ, మిచాయిల్ జాన్సన్, స్టూవర్ట్ క్లార్క్‌లు ఉన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
నా రిటైర్మెంట్ ఇప్పుడే కాదు: అనిల్ కుంబ్లే
క్రెమ్లిన్ కప్ టెన్నిస్: డేవిడెంకో ముందంజ
టెస్ట్ క్రికెట్‌కు బెంగాల్ టైగర్ గుడ్‌బై
ఆసీస్‌పై 3-1తేడాతో భారత్ విజయం: సెహ్వాగ్
డబుల్స్‌లో ఆరో స్థానానికి ఎగబాకిన పేస్
నవంబర్ చివరికల్లా టాప్ 20లో చోటు: చేతన్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చింతకాయల రవి రివ్యూ
తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి.
రెయిన్‌బో- రివ్యూ
శౌర్యం.. రివ్య్యూ
భవిష్యత్
తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం...
ఇంకా చదవండి|మరిన్ని...