యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
ఆసియా కప్‌లో చోటు టర్నింగ్ పాయింట్: భూటియా
న్యూఢిల్లీ (ఏజెన్సీ), బుధవారం, 27 ఆగస్టు 2008   ( 17:51 IST )
వచ్చే మూడేళ్లలో భారత ఫుట్‌బాల్ జట్టు ప్రాంతీయ శక్తిగా అవతరించనుందని కెప్టెన్ బైచుంగ్ భూటియా అభిప్రాయపడ్డాడు. భారత ఫుట్‌బాల్ జట్టు ఇటీవల ఏఎఫ్‌సీ ఛాలెంజ్ కప్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కప్‌ను కైవసం చేసుకోవడంతో భారత్ 2011 ఆసియా కప్‌కు కూడా అర్హత సాధించింది.

ఇదొక చిరస్మరణీయ విజయమని, ఎందుకంటే దీని ద్వారా తాము ఆసియా కప్‌కు ఎంపికయ్యామని భూటియా ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఆసియాలో జరిగే అతిపెద్ద ఫుట్‌బాల్ టోర్నీకి అర్హత సాధించడం వలన పెద్ద జట్లతో ఆడే అవకాశం దక్కించుకున్నామని తెలిపాడు. ఇది భారత ఫుట్‌బాల్‌లో మార్పులకు దోహదకారి కాగలదన్నాడు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
వారం రోజుల ముందుగానే ఇరానీ కప్ సమరం
భద్రతాపరమైన ఆందోళనలతో బెంగుళూరు ఓపెన్ రద్దు
యూఎస్ ఓపెన్: రెండో రౌండులో ఇవనోవిచ్
పాకిస్థాన్ హాకీ కోచ్ ఖ్వాజా జకాఉద్దీన్ రాజీనామా
యూఎస్ ఓపెన్ టైటిల్ కైవసంపై ఫెదరర్ దృష్టి
సుషీల్ కుమార్, విజేందర్ సింగ్‌లకు ఘనస్వాగతం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
పాత, కొత్త చిత్రాల మేళవింపు ఆదివిష్ణు
దాసరి అరుణ్‌కుమార్, స్నేహ హీరోహీరోయిన్లుగా సౌభాగ్యమీడియా లిమిటెడ్ బ్యానర్‌పై...
కొత్తదనం లోపించిన బలాదూర్
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
భవిష్యత్
తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న...
ఇంకా చదవండి|మరిన్ని...