|
| వారం రోజుల ముందుగానే ఇరానీ కప్ సమరం |
| ముంబయి (ఏజెన్సీ), బుధవారం, 27 ఆగస్టు 2008 ( 17:20 IST ) | |
రంజీ ట్రోఫీ ఛాంపియన్స్ ఢిల్లీ, రెస్ట్ ఆఫ్ ఇండియాల మధ్య జరిగే ఇరానీ కప్ సమరం వారం రోజుల ముందుగానే ప్రారంభం కానుంది. బీసీసీఐ బుధవారం వెల్లడించిన వివరాలు ప్రకారం ఇరాన్ కప్ సెప్టెంబర్ 24 నుంచి 28 వరకు వడోదరాలో జరగనుంది.
స్వదేశంలో ఆస్ట్రేలియా జట్టుతో జరిగే టెస్ట్ సిరీస్‌కు ఎంపికచేసిన ప్రాబబుల్స్‌లోని ఆటగాళ్లందరూ ఈ ఇరానీ కప్‌లో ఆడతారని బీసీసీఐ కార్యదర్శి నిరంజన్ షా మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఇరానీ కప్ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 1-5 మధ్య జరగాల్సి ఉంది.
టీం ఇండియాతో టెస్ట్ సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా జట్టు సెప్టెంబర్ 29న భారత్ చేరుకోనుంది. ఈ టెస్ట్ సిరీస్ అక్టోబర్ 9 నుంచి నవంబర్ 10 వరకు జరుగుతుంది. సిరీస్‌లోని నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు బెంగుళూరు, మొహలీ, ఢిల్లీ, నాగ్‌పూర్‌ల్లో జరుగుతాయి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న... |
| |
|
|
|
|
|
|
|