|
| భద్రతాపరమైన ఆందోళనలతో బెంగుళూరు ఓపెన్ రద్దు |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), బుధవారం, 27 ఆగస్టు 2008 ( 13:14 IST ) | |
భద్రతాపరమైన ఆందోళనలతో బెంగుళూరు ఓపెన్‌ను రద్దు చేశారు. షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీ సెప్టెంబర్ 29న ప్రారంభం కావాలిసి ఉంది. అయితే నిర్వాహకులు భద్రతాపరమైన అనుమానాలను లేవనెత్తడంతో ఈ ఏడాది టోర్నీని రద్దు చేసినట్టు ఏటీపీ వెల్లడించింది.
ఈ టోర్నమెంట్‌లో ఆడే ఆటగాళ్లకు 4 లక్షల డాలర్ల ప్రైజ్‌మనీను అందజేస్తారు. అయితే ప్రస్తుతం టోర్నమెంట్ రద్దవడంతో ఈ ప్రైజ్‌మనీ ఏటీపీ పెన్షన్ ఫండ్‌కు వెళ్లనుంది. బెంగుళూరు నగరంలో గత నెల 25న సంభవించిన బాంబు పేలుళ్లలో ఒక వ్యక్తి మృతి చెందిన సంగతి తెలిసిందే.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న... |
| |
|
|
|
|
|
|
|