యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
సెలక్టర్ల దృష్టిలో పడాలంటే ఏం చేయాలి: ఆకాశ్ చోప్రా
న్యూఢిల్లీ (ఏజెన్సీ), సోమవారం, 25 ఆగస్టు 2008   ( 17:29 IST )
సెలక్టర్ల దృష్టిలో పడేందుకు ఏం చేయాలో తెలియడం లేదని ఆకాశ్ చోప్రా వ్యాఖ్యానించాడు. 2007-08 దేశవాళీ సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచిన ఆకాశ్ చోప్రా సెలక్టర్లను ఆకర్షించేందుకు తాను ఇంతకన్నా ఏం చేయాలో తెలియడం లేదని చెప్పాడు. ఈ సీజన్‌లో ఢిల్లీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా 60.86 సగటుతో 1339 పరుగులు చేశాడు.

గత ఫస్ట్ క్లాస్ సీజన్‌లోనూ టాప్ స్కోరర్‌గా నిలిచిన ఆకాశ్ చోప్రా త్వరలో స్వదేశంలో జరిగిన ఇండియా ఏ- ఆస్ట్రేలియా ఏ సిరీస్‌కు కూడా ఎంపికకాలేదు. జట్టులో తనకు చోటు దక్కకపోవడం నిరాశకు గురిచేసిందని, చోటు ఎందుకు దక్కలేదో అర్థం కావడం లేదన్నాడు. ఆస్ట్రేలియాపై గతంలో తనకు మెరుగైన రికార్డు ఉన్నప్పటికీ, ఈ పరిస్థితి ఎదురైందని విచారం వ్యక్తం చేశాడు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఛాంపియన్స్ ట్రోఫీ వాయిదా: స్వాగతించిన బీసీసీఐ
క్యాచ్‌లు నేలపాలు కావడానికి ప్రేక్షకులు కారణం: ధోనీ
ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చే ఏడాది అక్టోబర్‌కు వాయిదా
మూడో వన్డేలో విజయం: సిరీస్‌లో భారత్‌కు ఆధిక్యత
బీజింగ్ ఒలింపిక్స్: స్వర్ణాల రేసులో చైనాదే అగ్రస్థానం
టోర్నీని వేరే దేశానికి తరలిస్తే మేము ఆడం: పీసీబీ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
పాత, కొత్త చిత్రాల మేళవింపు ఆదివిష్ణు
దాసరి అరుణ్‌కుమార్, స్నేహ హీరోహీరోయిన్లుగా సౌభాగ్యమీడియా లిమిటెడ్ బ్యానర్‌పై...
కొత్తదనం లోపించిన బలాదూర్
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
భవిష్యత్
తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న...
ఇంకా చదవండి|మరిన్ని...