యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
బీజింగ్ ఒలింపిక్స్: అంజూ విఫలం, కమల్ ముందంజ
బీజింగ్ (ఏజెన్సీ), మంగళవారం, 19 ఆగస్టు 2008   ( 15:26 IST )
భారత అత్యుత్తమ అథ్లెటిక్స్ క్రీడాకారిణి అంజు బాబీ జార్జి బీజింగ్ ఒలింపిక్స్ లాంగ్ జంప్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టడంలో విఫలం అయింది. చీలమండ గాయంతో లాంగ్ జంప్ బరిలోకి దిగిన అంజు బాబీ జార్జి సింగిల్ జంప్‌ను కూడా పూర్తి చేయలేకపోయింది.

ఇదిలా ఉంటే భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) క్రీడాకారుడు శరత్ కమల్ పురుషుల టీటీ సింగిల్స్ రెండో రౌండులోకి అడుగుపెట్టాడు. బీజింగ్ ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్ తొలి రౌండు మ్యాచ్‌లో శరత్ కమల్ 6-11 12-10 11-8 9-11 11-6 11-7 తేడాతో అల్ఫ్రెడో కార్నెరోస్ (స్పెయిన్)ను ఓడించాడు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
శ్రీలంక వన్డే సిరీస్‌కు సెహ్వాగ్ పూర్తిగా దూరం
వికెట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నాం: ధోనీ
నెంబర్‌వన్ స్థానం నాకు దక్కినా ఫెదరరే గ్రేట్: నాదల్
ఒలింపిక్స్: బాక్సింగ్ క్వార్టర్స్‌లో అఖిల్ పరాజయం
మొదటి వన్డే: భారత్‌పై శ్రీలంక అలవోక విజయం
డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్: కొనసాగుతున్న సానియా పతనం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
కొత్తదనం లోపించిన బలాదూర్
బలాదూర్‌గా తిరిగే వ్యక్తి బాధ్యతలు చేపడితే ఎలా ఉంటుంది అనే కథాంశంతో రూపొందిన చిత్రం బలాదూర్.
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
భవిష్యత్
తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న...
ఇంకా చదవండి|మరిన్ని...