|
| శ్రీలంక వన్డే సిరీస్‌కు సెహ్వాగ్ పూర్తిగా దూరం |
| దంబుల్లా (ఏజెన్సీ), మంగళవారం, 19 ఆగస్టు 2008 ( 13:32 IST ) | |
శ్రీలంక- భారత్ మధ్య జరుగుతున్న ఐదు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌కు ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పూర్తిగా దూరం అయ్యాడు. చీలమండ గాయం కారణంగా తాజా వన్డే సిరీస్‌కు సెహ్వాగ్ అందుబాటులో ఉండటం లేదని టీం ఇండియా యాజమాన్యం ప్రకటించింది.
సెహ్వాగ్‌కు అయిన గాయం తీవ్రంగా ఉంది. అతను మిగిలిన సిరీస్‌కు కూడా దూరం కానున్నాడని జట్టు యాజమాన్యం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆదివారం జరిగిన ప్రాక్టీసు సెషన్‌లో సెహ్వాగ్ గాయపడిన సంగతి తెలిసిందే.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న... |
| |
|
|
|
|
|
|
|