|
| ఒలింపిక్స్: బాక్సింగ్ క్వార్టర్స్‌లో అఖిల్ పరాజయం |
| బీజింగ్ (ఏజెన్సీ), మంగళవారం, 19 ఆగస్టు 2008 ( 10:23 IST ) | |
బీజింగ్ ఒలింపిక్స్‌లో ప్రపంచ ఛాంపియన్‌పై విజయం సాధించి క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టిన భారత సంచలన బాక్సర్ అఖిల్ కుమార్ సోమవారం జరిగిన 54 కేజీల (బాటమ్) విభాగంలో వాస్లేవ్ గోజాన్ (మాల్దోవా) చేతిలో మట్టికరిచాడు.
దీంతో ఒలింపిక్ బాక్సింగ్‌లో అఖిల్ కుమార్ ఏదో ఒక పతకాన్ని సాధిస్తాడని భారత అభిమానుల పెట్టుకున్న ఆశలు నీరుగారిపోయాయి. క్వార్టర్స్ పోరులో దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించి అఖిల్ మూల్యం చెల్లించుకున్నాడు.
మాల్దోవా బాక్సర్ వాస్లేజ్ గోజాన్ భారత బాక్సర్ అఖిల్ చేసిన ఈ తప్పును సద్వినియోగం చేసుకొని తెలివిగా ఆడాడు. 10-3 స్కోరుతో విజయం సాధించి సెమీస్‌లోకి అడుగుపెట్టాడు. దీంతో ముందు మ్యాచ్‌లో ప్రపంచ ఛాంపియన్‌ను ఓడించిన ఉత్సాహం అఖిల్‌కు ఎందుకు పనికిరాకుండా పోయింది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న... |
| |
|
|
|
|
|
|
|