|
| ఒలింపిక్స్ బాక్సింగ్ క్వార్టర్స్లో జితేందర్ కుమార్ |
| బీజింగ్, శనివారం, 16 ఆగస్టు 2008 ( 15:46 IST ) | |
బీజింగ్ ఒలింపిక్స్ బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్స్లోకి జితేందర్ కుమార్ ప్రవేశించాడు. ఉజ్బెకిస్థాన్కు చెందిన తులాష్బాయ్ డొనియోరవ్ను జితేందర్ ఓడించాడు. మ్యాచ్ ఆరంభం నుంచి జితేందర్ ఆత్మవిశ్వాసం కూడిన పంచ్లతో ప్రత్యర్ధిపై విరుచుకుపడ్డాడు. తొలి రౌండులోనే 4-1 తేడాతో జితేందర్ ఆధిక్యంలోకి దూసుకువెళ్లాడు.
రెండో రౌండులో జితేందర్ ఇదే జోరుతో పంచ్లతో స్పష్టమైన ఆధిక్యం కనబరచాడు. దీంతో రెండో రౌండులో 5-1 తేడాతో జితేందర్ ముందంజ వేశాడు. జితేందర్ వరుస విజయాలతో ఉత్సాహం మీదుండగా ప్రత్యర్ధి తులాష్బాయ్ తీవ్ర నిరాశలో పడ్డాడు. జితేందర్ లాంటి పవర్ఫుల్ పంచ్లను రుచిచూపించటంలో తులాష్బాయ్ విఫలమయ్యాడు. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో రష్యాకు చెందిన బాలక్షిన్తో జితేందర్ తలపడతాడు. బాలక్షిన్ మూడుసార్లు ఐరోపా ఛాంపియన్గా నిలిచాడు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న... |
| |
|
|
|
|
|
|
|