యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
ఐపీఎల్ ధనార్జనలోనే మిన్న: ఐసీఎల్ ఛైర్మన్ కపిల్
బెంగుళూరు (ఏజెన్సీ), బుధవారం, 6 ఆగస్టు 2008   ( 12:46 IST )
బీసీసీఐ నిర్వహించిన ప్రారంభ ఇండియన్ క్రికెట్ లీగ్ ధనార్జనలోనే ఐసీఎల్ కంటే మెరుగ్గా కనిపించిందని ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్) ఛైర్మన్ కపిల్ దేవ్ వ్యాఖ్యానించారు. క్రికెట్‌పరంగా ఐసీఎల్ హిట్ అయిందన్నారు. మార్కెటింగ్‌లోనే తమకంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ముందు నిలిచిందని కపిల్ పేర్కొన్నారు.

ఐపీఎల్‌కు బలమైన మార్కెటింగ్ బృందం ఉందని, ధనార్జనపరంగా దానిని హిట్ చేసిందని కపిల్ అభినందించారు. అయితే ఐసీఎల్ ఉద్దేశ్యం క్రికెట్‌ను ప్రోత్సహించడమని, ధనార్జన కాదని చెప్పారు. క్రికెటర్లకు అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమన్నారు. ఐసీఎల్‌లో ఆడుతున్న ఆటగాళ్లకు బీసీసీఐ ప్రాధాన్యత ఇవ్వకపోవడం పట్ల కపిల్ ఆందోళన వ్యక్తం చేశారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
గాలె పరాజయం: శ్రీలంక దిద్దుబాటు చర్యలు
టీం ఇండియా కోచ్ కిర్‌స్టన్ దక్షిణాఫ్రికా పయనం
ఒలింపిక్స్‌లో ట్వంటీ- 20 చేర్చాలి: క్రికెటర్ల అభిలాష
ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 60వ స్థానానికి దిగజారిన సానియా
టీం ఇండియా వన్డే జట్టు ఎంపిక ఒకరోజు వాయిదా
ట్వంటీ- 20 ప్రపంచకప్‌కు అర్హత సాధించిన నెదర్లాండ్స్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో...
ఇంకా చదవండి|మరిన్ని...