యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
టీం ఇండియా కోచ్ కిర్‌స్టన్ దక్షిణాఫ్రికా పయనం
న్యూఢిల్లీ (ఏజెన్సీ), బుధవారం, 6 ఆగస్టు 2008   ( 11:08 IST )
టీం ఇండియా కోచ్ గ్యారీ కిర్‌స్టన్ శ్రీలంకతో కొలంబోలో జరిగే చివరి టెస్ట్ మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదు. కిర్‌స్టన్ తల్లి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆయన దక్షిణాఫ్రికా వెళుతున్నారు. మంగళవారం రాత్రి కిర్‌స్టన్ దక్షిణాఫ్రికా బయలుదేరి వెళ్లారు.

ఈ విషయాన్ని బీసీసీఐ వెల్లడించింది. తల్లి అనారోగ్యం కారణంగా కిర్‌స్టన్ మూడో టెస్ట్ మ్యాచ్‌కు సేవలు అందించలేడని బీసీసీఐ తెలిపింది. అతని స్థానంలో వేరొకరిని పంపే ఉద్దేశ్యం లేదని బీసీసీఐ కార్యదర్శి నిరంజన్ షా స్పష్టం చేశారు.

శ్రీలంక- భారత్ మధ్య నిర్ణయాత్మక మూడో టెస్ట్ మ్యాచ్ ఆగస్టు 8న కొలంబోలో ప్రారంభం కానుంది. తొలి టెస్ట్‌లో శ్రీలంక, రెండో టెస్ట్‌లో భారత్ విజయం సాధించడంతో సిరీస్ 1-1తో సమంగా ఉన్న సంగతి తెలిసిందే.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఒలింపిక్స్‌లో ట్వంటీ- 20 చేర్చాలి: క్రికెటర్ల అభిలాష
ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 60వ స్థానానికి దిగజారిన సానియా
టీం ఇండియా వన్డే జట్టు ఎంపిక ఒకరోజు వాయిదా
ట్వంటీ- 20 ప్రపంచకప్‌కు అర్హత సాధించిన నెదర్లాండ్స్
ఒలింపిక్స్‌లో ట్వంటీ- 20 క్రికెట్ చేర్చండి: గిల్‌క్రిస్ట్
భారత ఒలింపిక్ జట్టుకు రాజ్యవర్ధన్ రాథోడ్ నేతృత్వం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో...
ఇంకా చదవండి|మరిన్ని...