యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
ట్వంటీ- 20 ప్రపంచకప్‌కు అర్హత సాధించిన నెదర్లాండ్స్
బెల్‌ఫాస్ట్ (ఐర్లాండ్), మంగళవారం, 5 ఆగస్టు 2008   ( 12:31 IST )
వచ్చే ఏడాది జరగబోతున్న ఐసీసీ ట్వంటీ- 20 ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు నెదర్లాండ్స్ అర్హత సాధించింది. స్టోక్‌మోంట్‌లో జరుగుతున్న ప్రపంచకప్ క్వాలిఫైయింగ్ టోర్నమెంట్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టడం ద్వారా నెదర్లాండ్స్ ఈ ఘనత దక్కించుకుంది.

క్వాలిఫైయింగ్ టోర్నీ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై నెదర్లాండ్స్ ఐదు వికెట్ల తేడాతో సునాయస విజయం సాధించింది.

ఈ విజయంతో నెదర్లాండ్స్ వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌లో జరిగే ఐసీసీ ప్రపంచ ట్వంటీ- 20 ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించింది. నెదర్లాండ్స్‌తోపాటు ఐర్లాండ్ కూడా క్వాలిఫైయింగ్ టోర్నీ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టడం ద్వారా ట్వంటీ- 20 ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు మార్గం సుగమం చేసుకుంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఒలింపిక్స్‌లో ట్వంటీ- 20 క్రికెట్ చేర్చండి: గిల్‌క్రిస్ట్
భారత ఒలింపిక్ జట్టుకు రాజ్యవర్ధన్ రాథోడ్ నేతృత్వం
వాన్, వుడ్ రాజీనామా: ఇంగ్లాండ్ కొత్త కెప్టెన్ పీటర్సన్
రాజీవ్ గాంధీ ఖేల్‌ రత్న అవార్డుకు ధోనీ ఎంపిక
మెంజ్ టైటిల్‌ను 11వసారి చేజిక్కించుకున్న ఆనంద్
తొలి మాస్టర్స్ ఛాంపియన్‌షిప్ కైవసం చేసుకున్న ముర్రే
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో...
ఇంకా చదవండి|మరిన్ని...