|
| ఒలింపిక్స్‌లో ట్వంటీ- 20 క్రికెట్ చేర్చండి: గిల్‌క్రిస్ట్ |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), 5 ఆగస్టు 2008 ( 11:04 IST ) | |
ఒలింపిక్ క్రీడల్లో ట్వంటీ- 20 క్రికెట్‌ను చేర్చడానికి కృషి చేయాలని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ అడమ్ గిల్‌క్రిస్ట్ కోరాడు. క్రికెట్ యంత్రాంగం 2020 ఒలింపిక్స్‌లోకి ట్వంటీ- 20 క్రికెట్ చేర్చేందుకు గట్టిగా కృషి చేయాలన్నాడు. ఒలింపిక్ క్రీడలు ఎక్కడ జరిగినా, వీటిలో ట్వంటీ- 20 క్రికెట్ ఆడటం సాధ్యమవుతుందని గిల్లీ అభిప్రాయపడ్డాడు.
ఒక పత్రికకు రాసిన వ్యాసంలో గిల్లీ ఈ అభిప్రాయాలు వెలిబుచ్చాడు. క్రికెట్ శాశ్వితంగా ఒలింపిక్స్‌లో భాగం అయ్యే సమయం ఆసన్నమైందని గిల్లీ పేర్కొన్నాడు. క్రికెట్ ఇంతకుముందు ఒకేఒక్క సారి ఒలింపిక్స్‌లో చోటు దక్కించుకుంది. 1900 సంవత్సరంలో జరిగిన ఒలింపిక్స్‌లో క్రికెట్ ఆడారు. అనంతరం దీనిని ఒలింపిక్ క్రీడల నుంచి తొలగించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|