యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
ఒలింపిక్స్ ప్రారంభ వేడుకకు 160,000 మంది: చైనా
బీజింగ్ (ఏజెన్సీ), 4 ఆగస్టు 2008   ( 15:57 IST )
బీజింగ్‌లో శుక్రవారం జరిగే ఒలింపిక్స్ ప్రారంభ వేడుకకు 1,60,000 మంది హాజరవతారని చైనా అధికారులు తెలిపారు. బీజింగ్ నగర ప్రభుత్వ అధికారులు సోమవారం వెల్లడించిన వివరాల ప్రకారం ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలకు 70 వేల మంది అతిథులుగా హాజరవుతున్నారు. వీరిలో వీఐపీలు, అథ్లెట్లు, నటులు కూడా ఉన్నారు.

ఇదిలా ఉంటే మరో 90 వేల మంది ప్రేక్షకులు ఈ వేడుకలు చూసేందుకు వస్తారని చైనా అధికారులు తెలిపారు. భారీ సంఖ్యలో ప్రజలు వచ్చినప్పటికీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు స్టేడియంలో ఏర్పాట్లు చేశామని బీజింగ్ మున్సిపల్ సమాచార శాఖ కమిటీ డిప్యూటీ డైరెక్టర్ జౌ జెంగ్యూ తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికను కూడా పరీక్షించి చూశామని వెల్లడించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
మెంజ్ టైటిల్‌ను 11వసారి చేజిక్కించుకున్న ఆనంద్
తొలి మాస్టర్స్ ఛాంపియన్‌షిప్ కైవసం చేసుకున్న ముర్రే
నార్త్ ఉరల్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన హంపి
మైంజ్ చెస్ ఫైనల్స్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ ఆనంద్
బీజింగ్ ఒలింపిక్స్ పతకంపై కన్నేసిన రఫెల్ నాదల్
వివాదాల గాయాల నుంచి బయటపడ్డా: భజ్జీ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
యశోసాగర్, స్నేహఉల్లాల్ హీరోహీరోయిన్లుగా నటించిన ఉల్లాసంగా ఉత్సాహంగా చిత్రానికి కరుణాకరన్...
చక్కని వినోదంతో హరేరామ్
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
భవిష్యత్
తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో...
ఇంకా చదవండి|మరిన్ని...