యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
ఒలింపిక్‌ క్రీడల్లో భారత క్రీడాకారుల వాటా 57
న్యూఢిల్లీ (ఏజెన్సీ), శుక్రవారం, 25 జులై 2008   ( 09:05 IST )
ఆగస్టు ఎనిమిది నుంచి చైనాలోని బీజింగ్ వేదికగా జరగనున్న ఒలింపిక్ క్రీడల్లో భారత్ తరపున 57 మంది క్రీడాకారులు పాలుపంచుకోనున్నారు. బీజింగ్‌లో జరిగే ఒలింపిక్ పోటీల్లో పాల్గొనడానికి భారత్ నుంచి ఈ 57మంది మాత్రమే అర్హత పొందడం విశేషం.

ఒలింపిక్ నిర్హాహక సంఘం వివరాల మేరకు భారత్ నుంచి బీజింగ్ ఒలింపిక్‌ పోటీల్లో పాలుపంచుకోనున్న భారత క్రీడాకారుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి తొమ్మిదిమంది ఎంపికయ్యారు. వీరిలో టెన్నీస్ బ్యూటీ సానియా మీర్జాతో పాటు బ్యాడ్మింటన్ క్రీడాకారులు పుల్లెల గోపీచంద్, సైనా నెహ్వాల్ షూటింగ్ క్రీడాకారుడు గగన్ నారంగ్ తదితరులు ఉన్నారు.

భారత్ నుంచి ఒలింపిక్ పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారుల్లో అథ్లెటిక్స్ 17 మంది ఉండగా, షూటింగ్ క్రీడాకారులు తొమ్మిదిమంది ఉన్నారు. క్రీడాకారులతో పాటు దాదాపు 42మంది సహాయక సిబ్బంది సైతం బీజింగ్ చేరుకోనున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
యూవీలో బాధ్యతారాహిత్యం లేదు: చేతన్ చౌహాన్
రోజర్స్ మాస్టర్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో భూపతి- నౌల్స్
ఈస్ట్ వెస్ట్ బ్యాంక్ క్లాసిక్ నుంచి సానియా నిష్క్రమణ
ఛాంపియన్స్ ట్రోఫీ: పాక్ బోర్డుకు బీసీసీఐ మద్దతు
తొలి టెస్ట్: వర్నపుర అర్ధ సెంచరీతో శ్రీలంక 85/2
ఛాంపియన్స్ ట్రోఫీపై గురువారం ఐసీసీ నిర్ణయం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చక్కని వినోదంతో హరేరామ్
కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్.
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...