యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
యూవీలో బాధ్యతారాహిత్యం లేదు: చేతన్ చౌహాన్
న్యూఢిల్లీ (ఏజెన్సీ), గురువారం, 24 జులై 2008   ( 17:30 IST )
టీం ఇండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్‌లో బాధ్యతారాహిత్యం లేదని మాజీ భారత ఓపెనర్ చేతన్ చౌహన్ తెలిపారు. నైట్ పార్టీలకు వెళ్లే అలవాటు ఉన్న కారణంగా అతనికా బాధ్యతారాహిత్యం ఉందనడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఫామ్‌లో లేకపోవడంతోనే యువరాజ్ సింగ్ ఇటువంటి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు.

యువరాజ్‌లో బాధ్యతరాహిత్యం లేదు. ప్రస్తుతం అతను ఫామ్‌లో లేడు. అందుకే విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అతనొక అద్భుతమైన ఆటగాడని చౌహాన్ కితాబిచ్చారు. ఇదిలా ఉంటే ఇంతకుముందు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ పార్టీలకు దూరంగా ఉండాలని, క్రికెట్‌పై దృష్టిపెట్టాలని యువరాజ్ సింగ్‌కు సూచించిన సంగతి తెలిసిందే.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
రోజర్స్ మాస్టర్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో భూపతి- నౌల్స్
ఈస్ట్ వెస్ట్ బ్యాంక్ క్లాసిక్ నుంచి సానియా నిష్క్రమణ
ఛాంపియన్స్ ట్రోఫీ: పాక్ బోర్డుకు బీసీసీఐ మద్దతు
తొలి టెస్ట్: వర్నపుర అర్ధ సెంచరీతో శ్రీలంక 85/2
ఛాంపియన్స్ ట్రోఫీపై గురువారం ఐసీసీ నిర్ణయం
ఈస్ట్ వెస్ట్ బ్యాంక్ క్లాసిక్ క్వార్టర్స్‌లో సానియా- మాటెక్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చక్కని వినోదంతో హరేరామ్
కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్.
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...