|
| రోజర్స్ మాస్టర్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో భూపతి- నౌల్స్ |
| టొరంటో (ఏజెన్సీ), గురువారం, 24 జులై 2008 ( 14:28 IST ) | |
భారత అగ్రశ్రేణి డబుల్స్ క్రీడాకారుడు మహేష్ భూపతి, అతని డబుల్స్ భాగస్వామి మార్క్ నౌల్స్ (బహమాస్) ఇక్కడ జరుగుతున్న 2,615,000 డాలర్ల ఏటీపీ రోజర్స్ మాస్టర్స్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. ఈ టోర్నీ డబుల్స్ రెండో రౌండు మ్యాచ్‌లో భూపతి- నౌల్స్ అమెరికా జోడి మార్డీ ఫిష్, ఆండీ రాడిక్‌తో తలపడాల్సి ఉంది.
అయితే ఫిష్ మోకాలి గాయం కారణంగా అమెరికా జోడి ఈ మ్యాచ్ నుంచి తప్పుకొని, భూపతి- నౌల్స్ జోడికి సులభంగా క్వార్టర్స్ ప్రవేశాన్ని కల్పించింది. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు మహేష్ భూపతి- నౌల్స్ ఇప్పటివరకు ఒక్క బంతిని కూడా ఎదుర్కోలేదు. మొదటి రౌండు బైతో రెండో రౌండుకు వచ్చిన ఈ జోడికి, ఇక్కడ కూడా అదృష్టం కలిసివచ్చింది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చక్కని వినోదంతో హరేరామ్ | | కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|