యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
ఈస్ట్ వెస్ట్ బ్యాంక్ క్లాసిక్ క్వార్టర్స్‌లో సానియా- మాటెక్
లాస్ ఏంజెల్స్ (ఏజెన్సీ), బుధవారం, 23 జులై 2008   ( 13:55 IST )
సానియా మీర్జా, బెథానీ మాటెక్ (అమెరికా) జోడి 6 లక్షల డాలర్ల ఈస్ట్ వెస్ట్ బ్యాంక్ క్లాసిక్ టోర్నమెంట్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. లాస్ ఏంజెల్స్‌లో జరుగుతున్న ఈ టోర్నమెంట్ తొలి రౌండులో సానియా- మాటెక్ జోడి వానియా కింగ్ (అమెరికా), అల్లా కుద్య్రావ్‌త్సోవా (రష్యా)లతో తలపడ్డారు.

ఈ మ్యాచ్‌లో సానియా- మాటెక్ జోడి 6-3 6-4 తేడాతో అమెరికా- రష్యా క్రీడాకారిణిలను వరుస సెట్లలో ఓడించింది. వీరిద్దరూ తమ తరువాతి మ్యాచ్‌లో రష్యా జోడి ఎలెనా వెర్సినా, వెరా జ్వోనరెవాలతో తలపడనున్నారు. ఇదిలా ఉంటే సానియా మీర్జా మంగళవారం ఈ టోర్నీ మహిళల సింగిల్స్‌ రెండో రౌండులోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
శ్రీలంక- భారత్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి
అర్జున అవార్డుల అప్లికేషన్లు మాకు రాలేదు: బీసీసీఐ
టెస్ట్ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్: సచిన్ ర్యాంకు పతనం
బెంగుళూరు రేస్ కోర్స్‌కు స్థానచలనం: ప్రభుత్వ నిర్ణయం
చైనాలో అద్భుతాలు ఆశించొద్దు: సురేష్ కల్మాడీ
ఆసియా యూత్ చెస్‌లో భారత్‌కు పతకాల పంట
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చక్కని వినోదంతో హరేరామ్
కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్.
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...