యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
శ్రీలంక- భారత్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి
కొలంబో (ఏజెన్సీ), బుధవారం, 23 జులై 2008   ( 13:47 IST )
శ్రీలంక- భారత్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం శాపంగా మారింది. గతరాత్రి ఇక్కడ కురిసిన భారీ వర్షంలో సింహళీస్ స్టోర్ట్స్ క్లబ్ మైదానం తడిసి ముద్దయింది. దీంతో బుధవారం ఉదయం ప్రారంభం కావాల్సిన తొలి టెస్ట్ మ్యాచ్‌ ఇప్పటివరకు ప్రారంభం కాలేదు.

శ్రీలంక పర్యటనలో భారత్ మూడు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్ ముగిసిన అనంతరం టీం ఇండియా ఆతిథ్య జట్టుతో వన్డే సిరీస్‌లోనూ తలపడనుంది. ఈ రెండు సిరీస్‌ల కోసం టీం ఇండియా సుమారు నెలన్నరపాటు శ్రీలంకలోనే ఉండబోతుంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
అర్జున అవార్డుల అప్లికేషన్లు మాకు రాలేదు: బీసీసీఐ
టెస్ట్ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్: సచిన్ ర్యాంకు పతనం
బెంగుళూరు రేస్ కోర్స్‌కు స్థానచలనం: ప్రభుత్వ నిర్ణయం
చైనాలో అద్భుతాలు ఆశించొద్దు: సురేష్ కల్మాడీ
ఆసియా యూత్ చెస్‌లో భారత్‌కు పతకాల పంట
ఇంగ్లాండ్‌పై రెండో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా ఘన విజయం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చక్కని వినోదంతో హరేరామ్
కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్.
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...