యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
అర్జున అవార్డుల అప్లికేషన్లు మాకు రాలేదు: బీసీసీఐ
ముంబయి (ఏజెన్సీ), బుధవారం, 23 జులై 2008   ( 13:36 IST )
కేంద్ర ప్రభుత్వం నుంచి అర్జున అవార్డులకు సంబంధించిన అప్లికేషన్లు తమకు ఇప్పటివరకు రాలేదని బీసీసీఐ తెలిపింది. ఈ అప్లికేషన్లు వస్తేనే తాము క్రికెటర్ల పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయగలమని బీసీసీఐ ప్రతినిధులు తెలిపారు.

అర్జున అవార్డుల దరఖాస్తులు తమకు ఇప్పటివరకు రాలేదని, అవి వస్తేనే క్రికెటర్ల పేర్లను సిఫార్సు చేయగలమని బీసీసీఐ ప్రతినిధులు పీటీఐతో చెప్పారు. అర్జున అవార్డులను ప్రవేశపెట్టినప్పటి (1961) నుంచి ఇప్పటివరకు 42 మంది క్రికెటర్లు అందుకున్నారు.

ఈ ఏడాది రాజీవ్‌గాంధీ ఖేల్ రత్నా అవార్డు కోసం టీం ఇండియా వన్డే, ట్వంటీ- 20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ద్రోణాచార్య అవార్డుకు వీఎస్ పాటిల్ (మాజీ టెస్ట్ క్రికెటర్), ధ్యాన్‌చంద్ అవార్డు (లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు) కోసం చందు బోర్డే పేర్లను బీసీసీఐ ప్రతిపాదించింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
టెస్ట్ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్: సచిన్ ర్యాంకు పతనం
బెంగుళూరు రేస్ కోర్స్‌కు స్థానచలనం: ప్రభుత్వ నిర్ణయం
చైనాలో అద్భుతాలు ఆశించొద్దు: సురేష్ కల్మాడీ
ఆసియా యూత్ చెస్‌లో భారత్‌కు పతకాల పంట
ఇంగ్లాండ్‌పై రెండో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా ఘన విజయం
ఈస్ట్ వెస్ట్ క్లాసిక్ టోర్నీలో సానియా మీర్జా ముందంజ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చక్కని వినోదంతో హరేరామ్
కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్.
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...