యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
టెస్ట్ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్: సచిన్ ర్యాంకు పతనం
దుబాయ్ (ఏజెన్సీ), బుధవారం, 23 జులై 2008   ( 13:24 IST )
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా ప్రకటించిన టెస్ట్ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో టీం ఇండియా మాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ ఒక ర్యాంకు కోల్పోయాడు. ప్రస్తుతం సచిన్ టెండూల్కర్ 14వ స్థానంలో ఉన్నాడు. ఇదిలా ఉంటే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అనిల్ కుంబ్లే మిగిలిన భారత బౌలర్ల కంటే మెరుగైన ర్యాంకులో ఉన్నాడు.

రాహుల్ ద్రావిడ్, వీరేంద్ర సెహ్వాగ్ తాజా బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లోనూ 15, 18వ స్థానాలకే పరిమితమయ్యారు. ఇదిలా ఉంటే సౌరవ్ గంగూలీ కూడా సచిన్ బాటలోనే ఒక ర్యాంకు దిగజారాడు. గంగూలీ ప్రస్తుతం 20వ స్థానంలో ఉన్నాడు. బౌలర్ల జాబితాలో అనిల్ కుంబ్లే 13వ స్థానంలో, జహీర్ ఖాన్ 14వ స్థానంలో ఉన్నారు. హర్భజన్ సింగ్ 17వ ర్యాంకు దక్కించుకున్నాడు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
బెంగుళూరు రేస్ కోర్స్‌కు స్థానచలనం: ప్రభుత్వ నిర్ణయం
చైనాలో అద్భుతాలు ఆశించొద్దు: సురేష్ కల్మాడీ
ఆసియా యూత్ చెస్‌లో భారత్‌కు పతకాల పంట
ఇంగ్లాండ్‌పై రెండో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా ఘన విజయం
ఈస్ట్ వెస్ట్ క్లాసిక్ టోర్నీలో సానియా మీర్జా ముందంజ
మెండిస్ మణికట్టుపై దృష్టిపెట్టండి: విశ్వనాథ్ సూచన
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చక్కని వినోదంతో హరేరామ్
కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్.
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...