యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
బెంగుళూరు రేస్ కోర్స్‌కు స్థానచలనం: ప్రభుత్వ నిర్ణయం
బెంగుళూరు (ఏజెన్సీ), మంగళవారం, 22 జులై 2008   ( 16:54 IST )
బెంగుళూరు రేసు కోర్స్‌ను వేరొక చోటుకు మార్చాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నగరం నడిబొడ్డున ఉన్న ఈ రేస్ కోర్స్‌ను కొత్త ప్రదేశానికి మార్చనున్నామని కర్ణాటక ప్రజా పనుల శాఖ మంత్రి సీఎం ఉదేశీ మంగళవారం తెలిపారు.

రేస్ కోర్సు కోసం కొత్త ప్రదేశాన్ని ఇంకా ఎంపిక చేయలేదని తెలిపారు. ప్రస్తుతం రేస్ కోర్సు ఉన్న ప్రదేశంలో ప్రభుత్వం భూగర్భ పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలనుకుంటుందని కర్ణాటక రాష్ట్ర మంత్రి వెల్లడించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
చైనాలో అద్భుతాలు ఆశించొద్దు: సురేష్ కల్మాడీ
ఆసియా యూత్ చెస్‌లో భారత్‌కు పతకాల పంట
ఇంగ్లాండ్‌పై రెండో టెస్ట్‌లో ఇంగ్లాండ్ ఘన విజయం
ఈస్ట్ వెస్ట్ క్లాసిక్ టోర్నీలో సానియా మీర్జా ముందంజ
మెండిస్ మణికట్టుపై దృష్టిపెట్టండి: విశ్వనాథ్ సూచన
ట్వంటీ- 20 క్రికెట్ పరిణితి చెందిన స్పిన్నర్లకే: జెన్నెర్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చక్కని వినోదంతో హరేరామ్
కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్.
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...