యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
చైనాలో అద్భుతాలు ఆశించొద్దు: సురేష్ కల్మాడీ
న్యూఢిల్లీ (ఏజెన్సీ), మంగళవారం, 22 జులై 2008   ( 16:27 IST )
బీజింగ్‌లో వచ్చే నెల 8న ప్రారంభం కాబోతున్న ప్రతిష్టాత్మక ఒలింపిక్ క్రీడల్లో భారత క్రీడాకారుల నుంచి అద్భుతాలు ఆశించవద్దని భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు సురేష్ కల్మాడీ తెలిపారు. భారత క్రీడాభిమానాలకు చైనాలో అద్భుతాలను ఆశించవద్దని ఆయన సూచించారు.

భారత హాకీ సీనియర్ జట్టు సుల్తాన్ అజ్లాన్ షా కప్‌లో రన్నరప్ స్థానంతో సరిపెట్టుకోగా, ఇటీవల జరిగిన ఆసియా కప్‌ను జూనియర్ జట్టు కైవసం చేసుకుంది. భారత హాకీ ఇప్పుడే సరైనా గాడిలో పడిందని, దానిని ముందుకు నడిపించాల్సిన అవసరం ఉందని కల్మాడీ పేర్కొన్నారు.

ఇతర క్రీడల పరిస్థితిలోనూ పురోభివృద్ధి కానవస్తుందని ఆయన చెప్పారు. అయితే చైనాలో మరీఎక్కువ పతకాలు ఆశించవద్దని ఆయన కోరారు. ఒలింపిక్స్: ది ఇండియన్ స్టోరీ అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా కల్మాడీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్చర్లు, షూటర్లు ఒలింపిక్స్‌లో పతాకాలు సాధించే సామర్థ్యం కలిగివున్నారని చెప్పారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఆసియా యూత్ చెస్‌లో భారత్‌కు పతకాల పంట
ఇంగ్లాండ్‌పై రెండో టెస్ట్‌లో ఇంగ్లాండ్ ఘన విజయం
ఈస్ట్ వెస్ట్ క్లాసిక్ టోర్నీలో సానియా మీర్జా ముందంజ
మెండిస్ మణికట్టుపై దృష్టిపెట్టండి: విశ్వనాథ్ సూచన
ట్వంటీ- 20 క్రికెట్ పరిణితి చెందిన స్పిన్నర్లకే: జెన్నెర్
తాజా టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో సానియా ర్యాంకు పతనం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చక్కని వినోదంతో హరేరామ్
కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్.
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...