|
| ఆసియా యూత్ చెస్‌లో భారత్‌కు పతకాల పంట |
| టెహ్రాన్ (ఏజెన్సీ), మంగళవారం, 22 జులై 2008 ( 16:08 IST ) | |
ఆసియా యూత్ చెస్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్ పతకాల పంట పండించుకుంది. ఈ పోటీల్లో భారత్ ఆరు స్వర్ణ పతకాలతో పాటు మొత్తం 21 పతకాలు దక్కించుకుంది. ఎం మహాలక్ష్మి అండర్- 8 బాలిక విభాగంలో బంగారు పతకాన్ని గెలుచుకోగా, మహిళల అంతర్జాతీయ మాస్టర్ పద్మినీ నౌత్ అండర్- 14 బాలికల విభాగంలో భారత్‌కు ఇంకొక స్వర్ణ పతకాన్ని అందించింది.
పి.ఉత్రా అండర్- 18 విభాగంలో స్వర్ణ పతాకాన్ని పొందింది. ఇదిలా ఉంటే బాలుర విభాగంలో దీప్తయాన్ ఘోష్ అండర్- 10 విభాగంలో, గిరిష్ కౌశిక్ అండర్- 12, ప్రసన్నారావు అండర్- 14 విభాగంలో స్వర్ణ పతకాలు గెలుచుకున్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చక్కని వినోదంతో హరేరామ్ | | కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|