యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
ఇంగ్లాండ్‌పై రెండో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా ఘన విజయం
హెడింగ్లీ (ఏజెన్సీ), 22 జులై 2008   ( 13:50 IST )
లీడ్స్‌లో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై పర్యాటక దక్షిణాఫ్రికా జట్టు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదటి ఇన్నింగ్స్‌లో 522 పరుగుల భారీ స్కోరు చేయడంతో దక్షిణాఫ్రికాకు 319 ఆధిక్యత లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 327 పరుగుల వద్ద ఆలౌటయింది.

దీంతో సోమవారం రెండో ఇన్నింగ్స్‌లో ముందున్న తొమ్మిది పరుగుల అతిస్వల్ప లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా చేధించింది. అంతకుముందు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 203 పరుగుల స్కోరు వద్దే ఆలౌటయింది. సిరీస్‌లో తొలి టెస్ట్ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. రెండో టెస్ట్ విజయంతో దక్షిణాఫ్రికా 1-0 ఆధిక్యతలో నిలిచింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
బెంగుళూరు రేస్ కోర్స్‌కు స్థానచలనం: ప్రభుత్వ నిర్ణయం
చైనాలో అద్భుతాలు ఆశించొద్దు: సురేష్ కల్మాడీ
ఆసియా యూత్ చెస్‌లో భారత్‌కు పతకాల పంట
ఈస్ట్ వెస్ట్ క్లాసిక్ టోర్నీలో సానియా మీర్జా ముందంజ
మెండిస్ మణికట్టుపై దృష్టిపెట్టండి: విశ్వనాథ్ సూచన
ట్వంటీ- 20 క్రికెట్ పరిణితి చెందిన స్పిన్నర్లకే: జెన్నెర్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చక్కని వినోదంతో హరేరామ్
కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్.
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...