యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
హాకీకి పునరుజ్జీవం: ఆసియా కప్‌ విజయంపై కల్మాడీ
న్యూఢిల్లీ (ఏజెన్సీ), 20 జులై 2008   ( 15:45 IST )
భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు సురేష్ కల్మాడీ శనివారం హాకీ జట్టు జూనియర్ ఆసియా కప్‌ను గెలుచుకోవడాన్ని భారత హాకీకి పునరుజ్జీవంగా వర్ణించారు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో దేశానికి మరోసారి హాకీ ఒలింపిక్ పతకాన్ని సాధించేందుకు ఈ విజయం మార్గనిర్ధేశ్యం చేసిందని కల్మాడీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన జూనియర్ ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణ కొరియాను మట్టికరిపించి భారత హాకీ జట్టు కప్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై కల్మాడీ మాట్లాడుతూ భారత యువ హాకీ క్రీడాకారులు సరైన దిశలో వెళుతున్నారని, కోచ్‌, జట్టుతో సంబంధించిన మిగిలిన వ్యక్తుల జట్టును ఇదే దిశలో ముందుగా నడిపించడంపై దృష్టిపెట్టాలని కోరారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఫిట్‌నెస్ అంటే పరిగెత్తడం కాదు: గంగూలీ
పోరాడి ఓడిన ప్రకాష్: ఫైనల్లో భారత జంట
జూనియర్ హాకీ జట్టుకు రాష్ట్రపతి అభినందనలు
మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం కోసం ప్రోటీస్ తంటాలు
శ్రీలంక బోర్డు లెవన్ 224 ఆలౌట్
కొరియాపై విజయంతో మళ్లీ విజేతగా భారత్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చక్కని వినోదంతో హరేరామ్
కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్.
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...