యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
పోరాడి ఓడిన ప్రకాష్: ఫైనల్లో భారత జంట
అప్టోస్ (ఏజేన్సీ), శనివారం, 19 జులై 2008   ( 14:55 IST )
అమెరికాలోని ఆప్టోస్‌లో జరిగే 75వేల డాలర్ల ఏటీపీ ఛాలెంజర్ టోర్నమెంట్‌లో ప్రకాష్ అమృత్ రాజ్ పోరాడి ఓటమిపాలయ్యాడు. క్వార్టర్ ఫైనల్లో ఇటలీకి చెందిన స్టాపినీ 6-7, 7-5, 6-4తో ప్రకాష్ అమృత్ రాజ్‌పై విజయం సాధించాడు.

తొలి సెట్ గెలుచుకున్నప్పటికీ, రెండు, మూడో సెట్లలో మాత్రం ప్రత్యర్థి జోరుముందు ప్రకాష్ తలవంచక తప్పలేదు. అమెరికాకు చెందిన లెస్టర్ కుక్‌తో జట్టుకట్టిన ప్రకాష్ ఇప్పటికే డబుల్స్‌లో ఓటమిపాలవగా, ఈ పరాజయంతో ఆ టోర్నీ నుంచి నిష్క్రమించినట్లయింది.

మరోవైపు భారత్‌కు చెందిన నాలుగో సీడ్ జంట హర్ష్ మంకడ్- అశుతోష్ సింగ్ 5-7, 7-6, 10-4 సెట్లతో జోషువా గూడాల్ (బ్రిటన్)- మైఖేల్ రైడర్‌‌స్టెడ్ (స్వీడన్) జంటపై విజయం సాధించి, పైనల్లో ప్రవేశించారు. వారు టైటిల్ పోరులో ఆస్ట్రేలియాకు చెందిన టాప్ సీడ్ జంట ఆడం ఫీనీ- రాబర్ట్ స్మీట్స్‌లతో తలపడనున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
జూనియర్ హాకీ జట్టుకు రాష్ట్రపతి అభినందనలు
మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం కోసం ప్రోటీస్ తంటాలు
శ్రీలంక బోర్డు లెవన్ 224 ఆలౌట్
కొరియాపై విజయంతో మళ్లీ విజేతగా భారత్
భారత క్రీడాకారిణిలకు బికినీల నుంచి మినహాయింపు
అసిఫ్ ఏం తీసుకున్నాడో మాకు తెలియదు: పీసీబీ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
ఓ డ్రామా కంపెనీలోనుంచి హీరోయిన్ జంప్ అయిపోతే ఆ యూనిట్ ఎన్ని పాట్లుపడ్డారో...
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
రామ్ మరో హంగామా రెడీ
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...