యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
అసిఫ్ నాండ్రోలిన్ వాడినట్టు నిర్ధారణ
కరాచీ (ఏజెన్సీ), 18 జులై 2008   ( 12:09 IST )
పాకిస్థాన్ వివాదాస్పద ఫాస్ట్ బౌలర్ మొహమ్మెద్ అసిఫ్ ప్రారంభ ఇండియన్ ప్రీమియర్ లీగ్ సందర్భంగా నాండ్రోలిన్ అనే నిషేధిత ఉత్ప్రేరకాన్ని వాడినట్టు నిర్ధారించారు. ఐపీఎల్‌లో జరిపిన డోప్ పరీక్షల్లో అసిఫ్ పాజిటివ్‌గా తేలిన సంగతి తెలిసిందే. అయితే అతను వాడిన మాదకద్రవ్యాల వివరాలను ఇప్పటివరకు వెల్లడించలేదు.

డోప్ పరీక్షల్లో అసిఫ్ నాండ్రోలిన్ వాడిన లక్షణాలు కనిపించాయని గురువారం వెల్లడైంది. అసిఫ్ ఇంతకుముందు 2006లో కూడా నిషేధిత ఉత్ప్రేరకాలు వాడి దొరికిపోయాడు. అసిఫ్ డ్రగ్స్ వాడి దొరికిపోవడం ఇది రెండోసారి. అసిఫ్ డ్రగ్స్ వాడినట్టు బి శాంపిల్ పరీక్షలో కూడా నిర్ధారణ అయితే వాడా నిబంధనల ప్రకారం అతనిపై రెండేళ్ల నిషేధం విధించే అవకాశం ఉంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
మెండిస్ కంటే మురళీయే పెద్ద ప్రమాదకారి: హర్భజన్
ఇండియనాపోలిస్ టోర్నీ: పేస్- భూపతి ఇంటిముఖం
స్టాన్‌ఫోర్డ్ డబుల్స్ నుంచి కూడా సానియా నిష్క్రమణ
బి శాంపిల్ కోసం విజ్ఞప్తి పంపిన మహ్మద్ అసిఫ్
ఆసియా కప్: పాక్‌పై విజయంతో ఫైనల్స్‌లో భారత్
ఇండియానాపోలిస్ క్వార్టర్స్‌లో బొపన్నా- ఖురేషి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
ఓ డ్రామా కంపెనీలోనుంచి హీరోయిన్ జంప్ అయిపోతే ఆ యూనిట్ ఎన్ని పాట్లుపడ్డారో...
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
రామ్ మరో హంగామా రెడీ
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...