యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
మెండిస్ కంటే మురళీయే పెద్ద ప్రమాదకారి: హర్భజన్
న్యూఢిల్లీ (ఏజెన్సీ), గురువారం, 17 జులై 2008   ( 17:36 IST )
శ్రీలంక స్పిన్ సంచలనం అజంత మెడింస్ ప్రతిభను తక్కువగా అంచనావేయబోమని టీం ఇండియా ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ చెప్పాడు. అయితే మెండిస్‌తో పోలిస్తే ముత్తయ్య మురళీధరణ్ పెద్ద ప్రమాదరమైన బౌలర్ అని హర్భజన్ అభిప్రాయపడ్డాడు.

ఇటీవల పాకిస్థాన్‌లో ముగిసిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్‌ను బోల్తా కొట్టించిన మెండిస్‌ను భజ్జీ పొగడ్తల్లో ముంచాడు. అద్భుతమైన స్పిన్ బౌలింగ్‌ను బ్యాట్స్‌మెన్‌కు రుచిచూపించాడని కితాబిచ్చాడు.

ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో మెండిస్ బౌలింగ్ ప్రదర్శనతో కన్నుల పండుగ చేశాడని హర్భజన్ సింగ్ ఈఎస్పీఎన్ స్టార్ స్పోర్ట్స్‌సెంటర్‌ కార్యక్రమంలో చెప్పాడు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఇండియనాపోలిస్ టోర్నీ: పేస్- భూపతి ఇంటిముఖం
స్టాన్‌ఫోర్డ్ డబుల్స్ నుంచి కూడా సానియా నిష్క్రమణ
బి శాంపిల్ కోసం విజ్ఞప్తి పంపిన మహ్మద్ అసిఫ్
ఆసియా కప్: పాక్‌పై విజయంతో ఫైనల్స్‌లో భారత్
ఇండియానాపోలిస్ క్వార్టర్స్‌లో బొపన్నా- ఖురేషి
స్టాన్‌ఫోర్డ్ సింగిల్స్ నుంచి సానియా మీర్జా నిష్క్రమణ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
ఓ డ్రామా కంపెనీలోనుంచి హీరోయిన్ జంప్ అయిపోతే ఆ యూనిట్ ఎన్ని పాట్లుపడ్డారో...
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
రామ్ మరో హంగామా రెడీ
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...