|
| ఇండియనాపోలిస్ టోర్నీ: పేస్- భూపతి ఇంటిముఖం |
| ఇండియానాపోలిస్ (ఏజెన్సీ), గురువారం, 17 జులై 2008 ( 15:23 IST ) | |
భారత అగ్రశ్రేణి టెన్నిస్ డబుల్స్ క్రీడాకారులు మహేష్ భూపతి, లియాండర్ పేస్ ఇండియనాపోలిస్ టోర్నీ నుంచి వెనుదిరిగారు. ఇండియనాపోలిస్ ఛాంపియన్‌షిప్స్ తొలి రౌండు మ్యాచ్‌లో భూపతి- పేస్ జోడి డానియల్ నెస్టోర్- ఫ్రెడెరిక్ నీమెయెర్ చేతిలో పరాజయం పాలైయ్యారు.
ఈ మ్యాచ్‌లో నెస్టోర్- నీమెయెర్ జోడి 6-4, 3-6, 12-10 తేడాతో భూపతి- లియాండర్ పేస్‌లను ఓడించింది. చాలాకాలం తరువాత విభేదాలను పక్కనబెట్టి ఈ ఏడాది జరగబోతున్న బీజింగ్ ఒలింపిక్స్ కోసం మళ్లీ జట్టు కట్టిన భూపతి- లియాండర్ పేస్‌లు ఈ ఓటమితో అభిమానులకు నిరాశ మిగిల్చారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|