యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
స్టాన్‌ఫోర్డ్ డబుల్స్ నుంచి కూడా సానియా నిష్క్రమణ
న్యూఢిల్లీ (ఏజెన్సీ), గురువారం, 17 జులై 2008   ( 13:59 IST )
భారత టెన్నిస్ సంచలనం సానియా మీర్జా డబ్ల్యూటీఏ బ్యాంక్ ఆఫ్ ది వెస్ట్ క్లాసిక్ టెన్నిస్ టోర్నమెంట్ డబుల్స్ విభాగం నుంచి కూడా వెనుదిరిగింది. ఇప్పటికే ఈ టోర్నమెంట్ సింగిల్స్ నుంచి సానియా మీర్జా ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. రష్యా క్రీడాకారిణి అన్నా చక్వతద్జెతో కలిసి ఈ టోర్నీ డబుల్స్‌లోకి అడుగుపెట్టిన సానియా తొలి రౌండు మ్యాచ్‌లోనే పరాజయం పాలైంది.

అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్‌లో జరుగుతున్న 6 లక్షల డాలర్ల ఈ టోర్నమెంట్‌ తొలి రౌండులో చెక్‌రిపబ్లిక్ జోడి అవా రిదినోవా- వ్లాదిమిరా హ్లిరోవాపై 6-3 6-4 తేడాతో సానియా, చక్వతద్జె జోడి పరాజయం పాలైంది. అంతకుముందు సానియా మీర్జా సింగిల్స్‌లోనూ తొలి రౌండు నుంచే వెనుదిరిగింది. సింగిల్స్ తొలి రౌండులో సానియా బ్రిటన్ క్రీడాకారిణి అన్నె కియోత్వొంగ్‌ చేతిలో ఓడిపోయింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
బి శాంపిల్ కోసం విజ్ఞప్తి పంపిన మహ్మద్ అసిఫ్
ఆసియా కప్: పాక్‌పై విజయంతో ఫైనల్స్‌లో భారత్
ఇండియానాపోలిస్ క్వార్టర్స్‌లో బొపన్నా- ఖురేషి
స్టాన్‌ఫోర్డ్ సింగిల్స్ నుంచి సానియా మీర్జా నిష్క్రమణ
ఛాంపియన్స్ ట్రోఫీ ప్రాబబుల్స్‌: అక్తర్‌కు చోటు
కార్తీక్, పార్థీవ్‌ పటేల్‌లకు ఇదొక అవకాశం: కుంబ్లే
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
ఓ డ్రామా కంపెనీలోనుంచి హీరోయిన్ జంప్ అయిపోతే ఆ యూనిట్ ఎన్ని పాట్లుపడ్డారో...
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
రామ్ మరో హంగామా రెడీ
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...