యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
సెయిల్ ఓపెన్ నుంచి అమృత్‌రాజ్, మన్కాడ్ నిష్క్రమణ
న్యూఢిల్లీ (ఏజెన్సీ), మంగళవారం, 13 మే 2008   ( 16:48 IST )
న్యూఢిల్లీలో జరుగుతున్న ఏటీపీ ఛాలెంజర్ సిరీస్ సెయిల్ ఓపెన్‌లో మంగళవారం ప్రకాస్ అమృత్‌రాజ్, హర్ష్ మన్కాడ్‌లు వరుససెట్ల ఓటములతో టోర్నీ నుంచి నిష్క్రమించారు.

వైల్డ్‌కార్డ్ ఎంట్రి అశుతోష్ సింగ్ రూపంలో ఈ టోర్నీలో భారత్ ఆశలు ఇంకా సజీవంగా ఉన్నాయి.

అశుతోష్ సింగ్ 6-3 6-7 (6) 7-6 (6)తో గాయంతో బాధపడుతున్న ఎనిమిదో సీడ్ రష్యా ఆటగాడు అలెగ్జాండ్ర కుద్ర్యాత్సవ్‌ను ఓడించాడు.

అంతకుముందు అమృత్‌రాజ్ 3-6, 3-6తో ఏడో సీడ్ అమెరికా ఆటగాడు బ్రెండన్ ఎవాన్స్ చేతిలో పరాజయం పాలైయ్యాడు. మరో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ మన్కాడ్‌ను 6-7 (5) 4-6తో థామస్ ఓగర్ (ఫ్రాన్స్) ఓడిపాయాడు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
రేపటి ముంబయి ఇండియన్స్ మ్యాచ్‌లో ఆడనున్న సచిన్
బ్యాటింగ్ వైఫల్యంతోనే పరాజయాలు: రాహుల్ ద్రావిడ్
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో శామ్యూల్స్‌పై రెండేళ్ల నిషేధం
ఐపీఎల్: బెంగుళూరు రాయల్స్‌కు మరో పరాజయం
నేననుకున్న రాయల్ ఛాలెంజర్స్ వీళ్లుకాదు: మాల్యా
స్లో ఓవర్ రేటుతో మరోసారి నైట్‌రైడర్స్‌పై జరిమానా
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
అంచనాలను అందుకోని కంత్రి
ఎన్టీఆర్ నటించిన కంత్రి చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace