యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
రేపటి ముంబయి ఇండియన్స్ మ్యాచ్‌లో ఆడనున్న సచిన్
ముంబయి (ఏజెన్సీ), మంగళవారం, 13 మే 2008   ( 16:32 IST )
మాస్టర్ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ సోమవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడనున్నాడు. గజ్జల్లో గాయం కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సచిన్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడని సంగతి తెలిసిందే.

సచిన్ ప్రస్తుతం ఆ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. గత మూడు రోజులుగా ప్రాక్టీస్ సెషన్లలో కూడా పాల్గొంటున్న సచిన్ బుధవారం మ్యాచ్‌లో ఆడటం వలన ముంబయి ఇండియన్స్ బలం మరింత పెరగనుంది.

సచిన్ నేతృత్వంలోని ముంబయి ఇండియన్స్ ప్రారంభంలో తడబడినప్పటికీ గత మూడు మ్యాచ్‌ల్లో వరుసగా విజయాలు సాధించింది. టోర్నీలో బాగా ఆడుతున్న రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌లను కూడా ముంబయి ఇండియన్స్ ఓడించడం గమనార్హం.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
బ్యాటింగ్ వైఫల్యంతోనే పరాజయాలు: రాహుల్ ద్రావిడ్
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో శామ్యూల్స్‌పై రెండేళ్ల నిషేధం
ఐపీఎల్: బెంగుళూరు రాయల్స్‌కు మరో పరాజయం
నేననుకున్న రాయల్ ఛాలెంజర్స్ వీళ్లుకాదు: మాల్యా
స్లో ఓవర్ రేటుతో మరోసారి నైట్‌రైడర్స్‌పై జరిమానా
వచ్చే మ్యాచ్‌లో సచిన్ ఆడతాడు: రాజ్‌పుట్ విశ్వాసం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
అంచనాలను అందుకోని కంత్రి
ఎన్టీఆర్ నటించిన కంత్రి చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace