యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో శామ్యూల్స్‌పై రెండేళ్ల నిషేధం
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ (ఏజెన్సీ), 13 మే 2008   ( 12:39 IST )
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో వెస్టిండీస్ క్రికెటర్ శామ్యూల్స్‌ రెండేళ్ల నిషేధానికి గురైయ్యాడు. శామ్యూల్స్‌పై రెండు మ్యాచ్ ఫిక్సింగ్స్ కేసులు ఉండగా ఒక కేసులో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు అతడిని దోషిగా నిర్దారించింది. దీంతో బోర్డు రెండేళ్ల పాటు శామ్యూల్స్‌ను అంతర్జాతీయ క్రికెట్‌‌కు దూరం చేస్తూ నిషేధాజ్ఞలు జారీ చేసింది.

శామ్యూల్స్‌పై వచ్చిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను రుజువు చేసేందుకు బోర్డుకు తగిన ఆధారాలు లభించాయి. గత ఏడాది జనవరి 21న భారత్‌తో నాగ్‌పూర్‌లో జరిగిన మొదటి వన్డే సందర్భంగా తన జట్టు సమాచారాన్ని భారత బుకీ ముకేశ్ కోచర్‌కు శామ్యూల్స్ చేరవేసినట్టు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు విచారణలో రుజువు అయింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఐపీఎల్: బెంగుళూరు రాయల్స్‌కు మరో పరాజయం
నేననుకున్న రాయల్ ఛాలెంజర్స్ వీళ్లుకాదు: మాల్యా
స్లో ఓవర్ రేటుతో మరోసారి నైట్‌రైడర్స్‌పై జరిమానా
వచ్చే మ్యాచ్‌లో సచిన్ ఆడతాడు: రాజ్‌పుట్ విశ్వాసం
వేణు పోరాటం వృథా: సెమీస్‌కు దూరమైన ఛార్జర్స్
వాట్సన్‌ రాణింపుతో రాజస్థాన్ రాయల్స్ విజయం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
అంచనాలను అందుకోని కంత్రి
ఎన్టీఆర్ నటించిన కంత్రి చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace