యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
డీవై పాటిల్ స్టేడియానికి మారిన ఐపీఎల్ టోర్నీ ఫైనల్
ముంబయి (ఏజెన్సీ), ఆదివారం, 11 మే 2008   ( 13:31 IST )
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్‌ ముందుగా ప్రకటించిన మాదిరిగా వాంఖడే స్టేడియంలో కాకుండా నవీ ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో జరగనుంది. వివిధ కారణాలతో టోర్నీ ఫైనల్ వేదికను మార్చానని క్రికెట్ బోర్డు అధికారులు చెప్పారు.

టీవీ ప్రొడక్షన్ యూనిట్ సభ్యులు వాంఖడే స్టేడియంలో ఫైనల్ ఏర్పాట్లపై అంసతృప్తితో ఉండటమే ఇందుకు గల ఓ ప్రధాన కారణంగా తెలుస్తోంది. వాంఖడే స్టేడియాన్ని ఆధునీకరిస్తుండటంతో అక్కడ టీవీ ప్రొడక్షన్ పరికరాలు ఉంచేందుకు సరిపడ స్థలాన్ని కేటాయించడం సమస్యగా మారింది.

దీంతో ఫైనల్ మ్యాచ్‌ను ఇక్కడి నుంచి డీవై పాటిల్ స్టేడియాని మార్చారు. దీనికితోడు వాంఖడే స్టేడియం సామర్థ్యం 40 వేల మంది కాగా, డీవై స్టేడియం సామర్థ్యం 55 వేల మంది వరకు ఉంది. ఫైనల్ మ్యాచ్‌కు రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్టేడియాల సామర్థ్యం కూడా వేదిక మార్పుకు కారణం అయింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
బాలాజీ హ్యాట్రిక్: పంజాబ్ కింగ్స్‌పై చెన్నై కింగ్స్ విజయం
భజ్జీ మరోసారి తప్పు చేశాడు: చెంపదెబ్బ వివాదంపై పాంటింగ్
పాకిస్థాన్ నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ కదిలిపోదు: అష్రాఫ్
భజ్జీ వివాదంపై దర్యాప్తు: సోమవారం బీసీసీఐకి నివేదిక
రోమ్ మాస్టర్స్ నుంచి మహేష్ భూపతి, పేస్ నిష్క్రమణ
దక్కన్ ఛార్జర్స్‌పై రాజస్థాన్ రాయల్స్ అలవోక విజయం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace