|
| భజ్జీ మరోసారి తప్పు చేశాడు: చెంపదెబ్బ వివాదంపై పాంటింగ్
|
| మెల్బోర్న్ (ఏజెన్సీ), శనివారం, 10 మే 2008 ( 18:00 IST ) | |
టీం ఇండియా ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ బ్యాడ్ బాయ్ ఇమేజ్ చెంపదెబ్బ వివాదంతో బహిర్గతమైందని ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ వ్యాఖ్యానించాడు. శ్రీశాంత్‌ను చెంపదెబ్బ కొట్టిన వివాదంలో హర్భజన్ సింగ్ అసలు స్వరూపం బయటపడిందని పాంటింగ్ చెప్పాడు.
ఈ వివాదం నుంచి భజ్జీపై ఎవరికివారు ఒక అభిప్రాయానికి రావొచ్చని అన్నాడు. ఐపీఎల్‌లో జరిగిన ఈ సంఘటన గురించి పాంటింగ్ హెరాల్డ్ సన్ పత్రికతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. భజ్జీ మరోసారి తప్పు చేశాడని దీని నుంచి తెలుస్తుందని పాంటింగ్ పేర్కొన్నాడు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|