|
| పాకిస్థాన్ నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ కదిలిపోదు: అష్రాఫ్
|
| కరాచీ (ఏజెన్సీ), శనివారం, 10 మే 2008 ( 17:18 IST ) | |
పాకిస్థాన్‌లో ఈ ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఎక్కడికీ కదలిపోదని ఆ దేశ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ నాసీం అష్రాఫ్ శనివారం తెలిపారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తమకు ఈ మేరకు హామీ ఇచ్చిందని ఆయన చెప్పారు.
ఛాంపియన్స్ ట్రోఫీ ఈ ఏడాది సెప్టెంబర్ 10 నుంచి జరగనుంది. ఐసీసీ సమావేశాల్లో పాల్గొని ఇక్కడకు వచ్చిన సందర్భంగా అష్రాఫ్ మాట్లాడుతూ ఛాంపియన్స్ ట్రోఫీకి పూర్తిస్థాయిలో భద్రత కల్పిస్తామని తెలిపారు. పాక్ నుంచి ఈ టోర్నీని ఎక్కడికి మార్చబోమని ఐసీసీ ఈ సమావేశాల్లో హామీ ఇచ్చిందన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|