యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
భజ్జీ వివాదంపై దర్యాప్తు: సోమవారం బీసీసీఐకి నివేదిక
ముంబయి (ఏజెన్సీ), శనివారం, 10 మే 2008   ( 15:20 IST )
ముంబయి ఇండియన్స్ ఆఫ్‌ స్పిన్నర్ హర్భజన్ సింగ్ చెంపదెబ్బ వివాదంపై నానావతి దర్యాప్తు పూర్తి చేశారు. తన దర్యాప్తు తుది నివేదికను నానావతి సోమవారం బీసీసీఐకి సమర్పించనున్నారు. శ్రీశాంత్‌ను భజ్జీ చెంపదెబ్బ కొట్టిన వివాదంపై విచారణకు సుధీర్ నానావతిని బీసీసీఐ నియమించిన సంగతి తెలిసిందే.

ఈ వివాదంపై అన్నికోణాల్లో విచారణ పూర్తి చేశానని, ఇకపై ఆటగాళ్లు, అధికారులను ఈ వివాదానికి సంబంధించి ప్రశ్నంచివలిసిన అవసరం లేదని నానావతి తెలిపారు. తుది నివేదికను సోమవారం బీసీసీఐకి అందిస్తానని చెప్పారు. శ్రీశాంత్, హర్భజన్ సింగ్ ఈ వివాదానికి సంబంధించి తనకు సంతృప్తికరమైన వివరణలు ఇచ్చారని నానావతి వెల్లడించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
రోమ్ మాస్టర్స్ నుంచి మహేష్ భూపతి, పేస్ నిష్క్రమణ
దక్కన్ ఛార్జర్స్‌పై రాజస్థాన్ రాయల్స్ అలవోక విజయం
అజ్లాన్‌షా టోర్నీ: కివీస్ చేతిలో భారత్ ఓటమి
ఆసియాకప్ మహిళా క్రికెట్: జులన్ వంద వికెట్ల రికార్డు
మళ్లీ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఓటమి
ఉత్కంఠపోరులో డేర్‌డెవల్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace